Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు: పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, మరియు కాకినాడ జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు.
అలాగే, తెలంగాణలో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నేడు సెలవు ప్రకటించారు.మరోవైపు, రేపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, మరియు ప్రభుత్వ ఆఫీసులకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది.
విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.



